Home » Chinese protest
షాంఘైలో జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నాకు పీసీఆర్ పరీక్ష వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి అనే నినాదాలు చేశారు. జిన్ జియాంగ్‌లో కూడా లాక్ డౌన్ ను ముగించాలని ఉరుంకి రోడ్డ లోని ప్రజలు డిమాండ్ చేశారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, టిబెటన్ బౌద్ధమత అధిపతి దలైలామా పుట్టిన రోజు వేడుకలకు వ్యతిరేకంగా చైనీయులు నిరసన వ్యక్తం చేశారు. తూర్పు లడఖ్‌లోని డెమ్చోక్లో దలైలామా పుట్టినరోజు వేడుకలను భారతీయులు జరుపుకున్నారు.