Home » Chinese Smartphone maker
చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి సరికొత్త V-Series స్మార్ట్ ఫోన్ వస్తోంది. కెమెరా-సెంట్రిక్ V-Series కింద ఈ కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది.
చైనీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి హైదరాబాద్ లో వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ స్టోర్ రాబోతుంది.