Home » Chinese Warplanes
దక్షిణ కొరియా ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి చైనా, రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. దీంతో ఆయన దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
తైవాన్ పై మరోసారి బలప్రదర్శనకు దిగింది చైనా. తైవాను ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా..ఆ దేశంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది.