Home » chinmai sreepada
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోతున్నారని మొన్నటిదాకా రూమర్స్ వినిపించాయి. కానీ నిన్న సాయంత్రం ఆ జంట స్వయంగా మేము విడిపోతున్నాము అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.