Home » Chinmai sripada gave birth to twins
చిన్మయి మాట్లాడుతూ.. ''నేను, రాహుల్ చాలా రోజులనుంచి పేరెంట్స్ అవ్వాలనుకున్నాం. 2020లోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నాం. మా డాక్టర్ కూడా బయట పరిస్థితులు బాగోలేవు...........