-
Home » Chinna Damara Cheruvu
Chinna Damara Cheruvu
మొత్తం 6 ఎకరాలు కబ్జా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేజీలో కొనసాగుతున్న కూల్చివేతలు
March 7, 2024 / 06:21 PM IST
ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లను కూల్చి వేశారు.