Home » Chinna Jeyar Swamy
తెలంగాణలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది.. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లు చేరాయి. గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగుభూములను సస్యశ్యామలం చేసేందుకు