-
Home » Chinthapally
Chinthapally
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతోంది- లాకప్‌డెత్ ఘటనపై బాల్క సుమన్ వార్నింగ్
December 14, 2023 / 08:27 PM IST
ఇలాంటి సంఘటనల వల్ల రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర డీజే సాంగ్స్, బాణాసంచా కాల్చి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు.