Home » chip cheating
పెట్రోల్ బంకుల్లో వెలుగుచూసిన ఘరానా మోసం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. పెట్రోల్ బంకు నిర్వాహాకులు దగా చేస్తున్న తీరు వాహనదారులనే కాదు పోలీసులనూ విస్మయానికి గురి చేసింది. పెట్రోల్ బంకుల్లో ఇంటిగ్రేటెడ్ చిప్‌లను అమర్చి, వాహనదారు