Home » Chiranjeeva Movie Glimpse
'చిరంజీవ' అనే ఒక ఎమోషనల్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ వాలెంటైన్స్ డేకి ట్రైలర్ రిలీజ్ చేయడం కోసం మేకర్స్ టైం ఫిక్స్ చేశారు. అయితే అంతకంటే ముందు ఒక చిన్న గ్లింప్స్ ని విడుదల చేశారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిన్న పి�