Home » Chiranjeevi call to Mohanbabu
మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఫోన్ చేసినట్టు.. టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మా.. ఎన్నికల నేపథ్యంలో మొదలైన గొడవను చల్లార్చే దిశగా మాట్లాడినట్టు తెలుస్తోంది.