Home » Chiranjeevi emotional letter on Kaikala Satyanarayana
కైకాల సత్యనారాయణకి సినీ పరిశ్రమలోని అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవితో ఆయన చాలా క్లోజ్ గా ఉండేవారు. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా చేసిన యముడికి మొగుడు సినిమాలో చిరంజీవికి ధీటుగా యముడి పాత్ర