Home » chiranjeevi film updates
మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. దాదాపు ఏడు సినిమాలకి ఓకే చెప్పిన చిరంజీవి.. అందులో ఒక సినిమా షూటింగ్ అయిపోగా మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ నడుస్తున్నాయి.