Home » Chiranjeevi in Sukumar Direction
తాజాగా సుక్కు మెగాస్టార్ ని డైరెక్ట్ చేశారు. ఇదేంటి వీళ్లిద్దరు సినిమా ఎప్పుడు అనౌన్స్ చేశారు అని ఆలోచిస్తున్నారా?? వీళ్లిద్దరు కలిసి వర్క్ చేసింది ఓ యాడ్ కోసం.