-
Home » Chiranjeevi praises Baby team
Chiranjeevi praises Baby team
Chiranjeevi : బేబీ టీమ్‌కు చిరంజీవి ప్రశంసలు.. కన్నీళ్లు వచ్చేశాయన్న దర్శకుడు.. బాస్‌కు ఫ్యాన్స్ మనసు తెలియదా..
July 28, 2023 / 10:07 PM IST
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ (Sai Rajesh) దర్శకత్వంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.