-
Home » Chiranjeevi stylish looks
Chiranjeevi stylish looks
మన శంకరవరప్రసాద్ గారు మూవీలో చిరు స్టైలిష్ లుక్స్.. ఫొటోలు
January 12, 2026 / 12:06 PM IST
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని చిరంజీవి స్టైలీష్ లుక్స్(MSVG Styliesh Looks) నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండ�