Home » Chiranjeevi Tweets
టాలీవుడ్‌లో రిలీజ్ అయ్యే సినిమాలకు తనదైన పద్ధతిలో విషెస్ చెబుతూ ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అందుకున్న లేటెస్ట్ చిత్రాలు బింబిసార, సీతా రామంలపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కుర