Home » chiranjeevi upcoming films
అలా చేస్తే సినిమా నుంచి తప్పుకుంటానని చిరూకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. మొహమాట పెడితే... స్మైల్ ఇచ్చి తగ్గే టైప్ తాను కాదని తేల్చేేశాడు. మరోసారి అలాంటి ఆఫర్ చేయొద్దని..
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ స్వింగ్ మీదున్నాడు. అది అలాంటి ఇలాంటి దూకుడు కాదు. వరసపెట్టి సినిమాలను ఒకే చేస్తూ ఒకే చేసిన సినిమాలను వరస పెట్టి పట్టాలెక్కిస్తూ యంగ్ హీరోలకు..