Home » Chiranjeevi
కోవిడ్‌కి సంబంధించిన ఫండ్‌ని రైజ్ చేయాలని ఆగస్టు 15న ఓ ప్రయత్నం చేయగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు..
రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవిని జిమ్‌లో కలిశారు ప్రకాష్ రాజ్.. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు..
మెహబూబ్ ‘ఆచార్య’ లో నటిస్తున్నాడని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఆ వార్తలపై స్పందించాడు..
ఆంధ్ర ప్రదేశ్‌లో టిక్కెట్ రేట్ల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నుండి చిరంజీవికి ఆహ్వానం అందింది..
చిన్నా, పెద్దా తేడా లేకుండా మాస్ టచ్ కోసం లుంగీతో ఎక్స్పెరిమెంట్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి మన హీరోలకు..
మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ ఆహ్వానం
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్యామియో మాత్రం కన్ఫమ్ అయిపోయిందని అంటున్నారు.. చిరుతో కలిసి కాసేపు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట సల్లూ భాయ్..
మెగా బ్రదర్ నాగబాబు చేసిన పోస్ట్ మెగాభిమానులను ఆశ్చర్యంతో కూడిన అయోమయానికి గురి చేస్తుంది..
మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(మా)కు వెంటనే ఎన్నికలు జరపాలని, ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాయడం సినిమా ఇండస్ట్రీలో చర్చకు కారణం అయ్యింది.
టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా స్పందించారు.