Home » Chiranjeevi
కరోనా మహమ్మారి తర్వాత సినిమాల విడుదలకు ఇంకా పూర్తిగా పరిస్థితులు అనుకూలించలేదు కానీ.. పెండింగ్ లో ఉన్న సినిమాలు, కొత్త సినిమాల షూటింగ్ మాత్రం జోరుగా జరుగుతుంది.
మ్యూజిక్ డైరెక్టర్ దివంగత చక్రి సోదరుడు మహిత్ నారాయణ్.. మెగాస్టార్ చిరంజీవిపై అద్భుతమైన సాంగ్ కంపోజ్ చేశారు..
అభిమానుల గుండెల్లో కొలువుదీరిన వెండితెర మెగాస్టార్, టాలీవుడ్ హీరో చిరంజీవి
బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన తారక్ 'ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)' పేరుతో సందడి చేస్తున్నారు.
దర్శక ద్వయం రమేష్ - గోపి తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకమైన ఓ వీడియో సాంగ్‌ను ట్రిబ్యూట్‌గా రూపొందించి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు..
సెలబ్రిటీస్ రక్షా బంధన్..
చిరంజీవి లాంటి ‘భోళా శంకరుడు’ ఇండస్ట్రీకి పెద్దన్నగా, పెద్ద దిక్కుగా, పరిశ్రమకు అండగా నిలబడాలని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు..
చిరంజీవి జన్మదినం.. తెలుగు సినిమా పరిశ్రమకు పర్వదినం..
డ్యాన్స్‌లో చిరంజీవి ఈజ్, గ్రేస్, ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే..
సిల్వర్ స్క్రీన్ మీద ఆయన కనబడితే ఫ్యాన్స్, ఆడియెన్స్.. విజిల్స్, క్లాప్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయ్..