Home » Chiranjeevi
మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కోసం మామయ్యలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు..
చిరంజీవి అంటే జగన్‌కు గౌరవమే -పేర్ని నాని
ఏపీలో సినిమా టికెట్ల విక్రయంపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయంపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వస్తోంది.
ఇండస్ట్రీలో అందరూ భారీ రెమ్యూనరేషన్లు తీసుకోవట్లేదని, నలుగురైదుగురు మాత్రమే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు చిరంజీవి.
నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు..
మెగాస్టార్ చిరంజీవి.. మాస్ ఎంటర్టైనర్స్తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని.. రీసెంట్గా ‘సీటీమార్’ సినిమాతో సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ సంపత్ నందితో మూవీ చెయ్యబోతున్నారు..
ప్రముఖ నటుడు స్క్రీన్ రైటర్ ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మ సోమవారం ఉదయం కన్నుమూశారు.
మన తెలుగు స్టార్ హీరోలు కోలీవుడ్ యాక్టర్ అజిత్ సినిమాల మీద ఎందుకంత మనసుపడుతున్నారో తెలుసా..!
ఇప్పటికీ చాలామంది యూత్ చిరంజీవిలా వర్కౌట్స్ చేయలేరనే ట్రెండీ కామెంట్ చేశారు ఫిట్నెస్ ట్రైనర్ కులదీప్ సేథీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి. గత వారం రోజుల నుండే ఆయన అభిమానులు సందడి మొదలుపెట్టగా నిన్న రాత్రి నుండే సోషల్ మీడియాలో పవన్ కు శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.