Uttej : నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం

ప్రముఖ నటుడు స్క్రీన్ రైటర్ ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మ సోమవారం ఉదయం కన్నుమూశారు.

Uttej : నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం

Uttej

Updated On : September 13, 2021 / 12:17 PM IST

Uttej : ప్రముఖ నటుడు స్క్రీన్ రైటర్ ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మ సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఈమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Chiranjeevi Uttej

 

Read More : Paytm: ‘మై చాయిస్‌ మై పేటీఎం’ అంటూ బుల్లితెర నటుల ప్రచారం!

సోమవారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్ ను పరామర్శించారు.

 

Jeevitha Rajashekhar

 

Prakash Raj