Hardik Pandya : ఐపీఎల్ నుంచి ఔట్.. గర్ల్‌ఫ్రెండ్‌తో ఫ్రాన్స్‌కి వెకెషన్‌కు వెళ్లిన పాండ్యా!
హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్ర్కమించింది. ఇక ఐపీఎల్ నుంచి ముంబై ఔట్ కావడంతో తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి పాండ్యా ఫ్రాన్స్ వెకెషన్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహికా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
















