-
Home » france
france
ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి.. కొత్త ప్రధాని సెబాస్టియన్ రాజీనామా.. నెల రోజుల్లోనే రిజైన్.. కారణాలు ఇవే..
France : ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
జస్ట్ 100 రూపాయలకే ఇల్లు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కండీషన్స్ అప్లయ్.. ఇంకా..
ఒక ఇల్లు కొనాలన్నా లేదా నిర్మించాలన్నా లక్షలు, కోట్ల రూపాయలు ఉండాల్సిందే.
ఇజ్రాయెల్ సైన్యం గాజా నుండి వందలాది గాడిదలను ఎందుకు దొంగిలిస్తోంది..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..! ఫ్రాన్స్, బెల్జియం కూడా..
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని గాడిదలను అక్రమంగా తరలించడం వెనుక పెద్ద కారణమే ఉందట. ఇజ్రాయెల్ బాంబుల దాడికి పాల్పడిన ప్రాంతాల్లో ...
టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ అరెస్ట్.. కారణం ఏమిటంటే?
టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేశారు.
బిగుస్తున్న ఉచ్చు.. అటుగా వస్తే విజయ్ మాల్యాను అప్పగించాలని ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి!
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన భారత్-ఫ్రాన్స్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీట్లో విజయ్ మాల్యా అంశాన్ని ప్రస్తావించింది భారత్.
పార్లమెంట్లో అబార్షన్ బిల్లు ఆమోదం.. ప్రపంచంలోనే తొలి దేశం ఫ్రాన్స్
ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ.. మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు.
లీపు ఇయర్ రోజే వచ్చే పత్రిక గురించి తెలుసా? దీన్ని చదవాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందే
లీపు సంవత్సరం రోజు మాత్రమే అంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్రిక గురించి మీకు తెలుసా.?
ఏకంగా 8 ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న సాయిధరమ్ తేజ్ సినిమా
సాయిధరమ్ తేజ్, స్వాతి జంటగా నటించిన 'సత్య' షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. తాజాగా ఈ సినిమా మరో 8 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది.
ఫ్రాన్స్ విమానం ముంబయిలో ల్యాండింగ్
మానవ అక్రమ రవాణ అనుమానంతో నాలుగురోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో నిర్బంధానికి గురైన రోమేనియన్ విమానం మంగళవారం తెల్లవారుజామున ఎట్టకేలకు ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది....
G-20 Meetings : జీ-20 సమావేశాలకు ఢిల్లీ సిద్ధం.. నేడు భారత్ కు అగ్ర దేశాధినేతలు రాక
ఐదు వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని భారత్ మహా మండపం కన్వెన్షన్ సెంటర్ లో జరుగనున్న ఈ కార్యక్రమ ఎజెండాలో కీలక విషయాలు ఉన్నాయి.