Home » Hardik Pandya
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ 2025 జరగనుంది.
టీమ్ఇండియా టెస్టు జట్టులో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భాగం కాకపోవడంతో ప్రస్తుతం అతడికి చాలా విరామం దొరికింది.
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియా విడిపోయారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది.
తాను కూడా కెప్టెన్గా తడబడ్డానని అన్నాడు.
గిల్, హార్దిక్ పాండ్యా ఒకరినొకరు చూసుకోకపోవడం, విష్ చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్ల మధ్య చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముంబై క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది.
సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఓటమి తరువాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.