Chirranjeevi

    Acharya: మెగా మేనియా.. రికార్డ్ ధరకు డబ్బింగ్ రైట్స్!

    August 13, 2021 / 12:28 PM IST

    పాన్ ఇండియా సినిమాలే కాదు.. ఇప్పుడు ఉత్తరాదిన మన తెలుగు సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. మన స్టార్ హీరోల డబ్బింగ్ రైట్స్ కోసం ఇరవై కోట్లు చెల్లించేందుకు నార్త్ నిర్మాతలు ఏ మాత్రం వెనకాడడం లేదు. ఇక, మన మెగాస్టార్ సినిమా కోసం ఏకంగా రూ.26 కోట్లు చెల�

10TV Telugu News