-
Home » Chitravati river
Chitravati river
Chitravati River : చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మంది సేఫ్.. హెలికాప్టర్ సహాయంతో కాపాడిన రెస్క్యూ టీమ్
November 19, 2021 / 09:22 PM IST
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.