-
Home » Chitti Muthyalu Restaurant
Chitti Muthyalu Restaurant
"చిట్టిముత్యాలు" (రొమాన్స్ విత్ రైస్).. సరికొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన సినీ ప్రముఖులు..
November 17, 2023 / 08:35 PM IST
కొత్త కొత్త పేర్లతో సరికొత్తగా అనేక రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి. తాజాగా సరికొత్త రెస్టారెంట్ "చిట్టిముత్యాలు" (రొమాన్స్ విత్ రైస్) ప్రారంభమైంది.