Home » chittoor corporation mayor amuda
ఆమె ఓ సాధారణ మహిళ. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు లేరు. రోజంతా కష్టపడితేనే నాలుగు మెతుకులు దొరికేది. కుటుంబం గడవడం కోసం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మిన రోజులున్నాయి. కట్ చేస్తే.. నాడు కట్టెలు కొట్టిన ఆమె.. నేడు మేయర్ అయ్యింది. చిత్తూరు కార్�