Home » Chittoor Crime News
డిసెంబర్ 5న జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసును చిత్తూరు పోలీసులు చేధించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు నిర్ధారించారు. భార్య సెల్వరాణి, ఆమె ప్రియుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.