Home » chittoor district corona cases
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,908 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 23 మంది మృతి చెందారు. 2,103 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,80,258కు చేరింది.