Home » chittoor eediga corporation chairman
mla roja: చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య సంబంధాలు బాగా లేవు. వీరిద్దరి మధ్య విభేదాలపై పార్టీలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారం సీఎం జగన్ వరకు కూడా వెళ్లింది. ఎప్పటికప్పుడు వీరి మధ్య వివాదాలు సద్దుమణుగుతున్నట్టు�