Home » Chittur Dist News
‘బడుల్లో బాత్ రూంలు, వాచ్ మెన్‌ల మీద కాస్త ధ్యాస పెట్టండి..బాత్ రూంల మెంటెనెన్స్ కోసం ఒక మనిషి పెట్టుకుంటే..జీతం రూ. 4 వేలు అనుకోండి..వాటి సామాన్ల కోసం మరో రూ. 2 వేలు ఖర్చు అవుతోంది అనుకొండి..బాత్ రూం కోసం రూ. 6 వేలు, ఒక వాచ్ మెన్ కోసం రూ. 4 వేలు అవుతోంది