Chittur news

    లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కిన పలమనేరు ఎమ్మెల్యే

    April 3, 2020 / 10:33 AM IST

    ప్రస్తుతం కరోనా ఫీవర్ నెలకొంది. దేశ మంతా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇళ్లలోనే ఉండాలని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారు. కానీ ఈ నిబంధనలు తనకు పట్టవ్..అని అనుకున్నారో ఏమోగాని ..ఓ ప్రజాప్రతినిధి చేసిన న

10TV Telugu News