Home » Chlorine
కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. ఓ కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు. హుటాహుటిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు కార్మికులు. గ్యాస్ లీకయ్యిన సమయంలో పరిశ్రమలో 20 మంది సిబ్బంది ఉన్నారు.