-
Home » Chokkani Deepotsavam
Chokkani Deepotsavam
Srikalahasti Temple Fire : శ్రీకాళహస్తి ఆలయంలో చెలరేగిన మంటలు.. 8మందికి గాయాలు
December 6, 2022 / 11:37 PM IST
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. చొక్కాని దీపోత్సవంలో మంటలు చెలరేగాయి. అవి భారీగా ఎగిసిపడ్డాయి.