Home » cholesterol derivatives hormones
కొవ్వు, ప్రొటీన్లతో కూడిన పదార్థాలు అయిన లిపోప్రొటీన్ల ద్వారా కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుంది. కొలెస్ట్రాల్ ధమనుల లోపల ఇతర రసాయనాలతో కలిసి గట్టి, మందంగా మారుతుంది. కొలెస్ట్రాల్ ను ప్రధానంగా రెండు రకాలుగా చెప్తారు. ఒకటి మంచిది, రెండవ చెడ్డ�