CHOODARATNA

    తల్లిని స్కూటర్ పై దేశ పర్యటనకు…ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

    October 23, 2019 / 12:36 PM IST

    తల్లిదండ్రుల కోరికలను తీర్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశలు,కోరికలను వారు చెప్పకుండానే గమనించి వాటిని తీర్చే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి..మైసూర్ నివాసి అయిన డాక్టర్ కృష్ణకుమార్ గురించి సోషల్ మీడియా ద�

10TV Telugu News