Home » Choppadandi MLA
ఇప్పటికే ముఖ్య నేతలను కలిసి తన మనసులోని మాటను చెప్పారట. అంతేకాదు వారి దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి అదిరిపోయే స్కెచ్ వేశారంటున్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది
గత కొంతకాలంగా రూపాదేవి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారు. మూడు సంవత్సరాలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఇప్పటికే వివిధ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు.
ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్యకు పాల్పడిన ఇంటిని పోలీసులు పరిశీలించారు.. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.