Home » Chopper CrashTamil Nadu
తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు తీసుకొచ్చారు.