Home » Chris Buck Jennifer Lee
సితార పాప ‘ఫ్రోజెన్ 2’ లో చిన్నప్పటి ఎల్సా క్యారెక్టర్‌కు వాయిస్ ఇవ్వడం గురించి సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పందించారు..
డిస్నీ సంస్థ నిర్మించిన ‘ఫ్రోజెన్ 2’ మూవీ తెలుగు వెర్షన్ కోసం ‘అన్నా’ పాత్రకు మహేశ్ బాబు కూతురు సితార పాప వాయిస్ చెప్పనుంది..
డిస్నీ సంస్థ నిర్మించిన యానిమేటెడ్ మూవీ ‘ఫ్రోజెన్ 2’.. లో ప్రధాన పాత్రలకు అగర్వాల్ సిస్టర్స్.. కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ తెలుగులో డబ్బింగ్ చెప్పనున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం..
డిస్నీ సంస్థ నిర్మించిన యానిమేటెడ్ మూవీ ‘ఫ్రోజెన్ 2’.. లో ప్రధాన పాత్రలకు ప్రియాంక చోప్రా జోనాస్, పరిణీతి చోప్రా హిందీ వెర్షన్ కోసం డబ్బింగ్ చెప్పారు..