Home » Christamas
YS Jagan Christmas : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి, తల్లి విజయమ్మతోపాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.