Home » Christians-minority
ఇంగ్లండ్, వేల్స్ ఇప్పుడు మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. ఇంగ్లండ్, వేల్స్ లోని 46.2 శాతం మంది ప్రజలు (2.75 కోట్ల మంది) తాము క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. 2011తో పోల్చితే 2021లో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య 13.1 శాతం �