-
Home » Christmas 2024
Christmas 2024
ఫ్యామిలీతో నయనతార క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?
హీరోయిన్ నయనతార తన భర్త విగ్నేష్ శివన్, తన పిల్లలతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సురేఖవాణి - సుప్రీత క్రిస్మస్ సెలబ్రేషన్స్.. తల్లీకూతుళ్ల ఫొటోలు చూశారా?
తల్లీకూతుళ్లు సురేఖవాణి,సుప్రీత తాజాగా తమ ఇంట్లోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఫ్రెండ్ ఫ్యామిలీతో అనుపమ పరమేశ్వరన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫొటోలు..
హీరోయిన్ అనుపమ పరమేశ్వర తన ఫ్రెండ్ ఫ్యామిలీతో నిన్న క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి 'దివి' కాలికి ఏమైంది.. కాలికి కట్టు వేసుకున్న ఫొటోలు షేర్ చేసి..
నటి దివి తాజాగా తన కాలికి కట్టు వేసి ఉన్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి శివాని రాజశేఖర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
రాజశేఖర్ కూతురు, హీరోయిన్ శివాని పలువురు యువ హీరోయిన్స్, తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ తన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలను శివాని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బర్త్ డే, క్రిస్మస్ ఒకే రోజు సెలబ్రేట్ చేసుకున్న జబర్దస్త్ వర్ష.. ఫొటోలు చూసేయండి..
జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న నటి వర్ష తాజాగా నేడు తన పుట్టిన రోజును క్రిస్మస్ తో కలిపి సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫ్యామిలీ కోసం ధోని క్రిస్మస్ తాతలా మారి.. ఎంఎస్ ధోని క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?
మహేంద్రసింగ్ ధోని తాజాగా నేడు క్రిస్మస్ సందర్భంగా ఇలా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో క్రిస్మస్ తాతలా మారి అలరించాడు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలను ధోని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్స్ తో కలిసి ఈషారెబ్బ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?
హీరోయిన్ ఈషారెబ్బ క్రిస్మస్ సందర్భంగా శివాత్మిక, శివాని, కావ్య కళ్యాణ్ రామ్, షాలిని కొండేపూడి, దివ్యశ్రీ పాద.. లతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో హాట్ & క్యూట్ గా కృతి శెట్టి.. ఫోటోలు చూశారా?
హీరోయిన్ కృతిశెట్టి నేడు క్రిస్మస్ సందర్భంగా ఇలా రెడ్ డ్రెస్ లో క్రిస్మస్ ట్రీ పక్కన హాట్ & క్యూట్ గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.