-
Home » Christmas capsize
Christmas capsize
కాంగోలో నదిలో బోల్తా పడి 38 మంది దుర్మరణం, 100 మందికి పైగా గల్లంతు!
December 22, 2024 / 06:15 PM IST
Congo Ferry Capsize : కాంగోలోని బుసిరా నదిలో పడవ బోల్తా పడింది. క్రిస్మస్ వేడుకల కోసం ఇంటికి వస్తున్న 38 మంది మరణించగా, 100 మందికి పైగా గల్లంతయ్యారు.