Home » Christmas Sale on Amazon
Realme Christmas Sale : రియల్‌మి 'క్రిస్మస్ సేల్'లో భాగంగా రియల్‌మి నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్‌మి నార్జో ఎన్55, ఇతర మోడళ్ల రేంజ్‌పై ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తోంది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 26 వరకు డీల్ అందుబాటులో ఉంటాయి.