Home » Chrome browser Energy Savermode
Chrome Browser Fix : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) క్రోమ్ యూజర్ల కోసం కొత్త మెమరీ సేవర్ ఎనర్జీ సేవర్ మోడ్లను విస్తృతంగా రిలీజ్ చేస్తోంది. క్రోమ్ వెబ్ బ్రౌజర్ పనితీరును మెరుగుపర్చేందుకు బ్యాటరీ లైఫ్ పొడిగించేందుకు డెవలప్ చేసింది.