Home » Chrome high risk warning
Google Chrome Users : ఫిషింగ్ అటాక్స్, డేటా ఉల్లంఘనలు, మాల్వేర్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కలిగించే వెబ్ బ్రౌజర్ నిర్దిష్ట వెర్షన్లలో హై రిస్క్ బగ్స్ గురించి CERT-In గూగుల్ క్రోమ్ (Google Chrome)యూజర్లను హెచ్చరిస్తోంది.