-
Home » Chrome New Updates
Chrome New Updates
Chrome Users : క్రోమ్ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. మీ బ్రౌజర్ వెంటనే అప్డేట్ చేసుకోండి!
August 19, 2022 / 07:03 PM IST
Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లను హెచ్చరిస్తోంది. క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ (Chrome Browser) చేసుకోమని సూచిస్తోంది. Google ఇటీవల కొత్త వెర్షన్ 104తో 27 సెక్యూరిటీ లోపాలను పరిష్కరించింది.