Home » Chrome update browser
గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక.. మీరు హైరిస్క్‌లో ఉన్నారు. ఏ క్షణమైన హ్యాకర్లు మీ డేటాను హ్యాక్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే గూగుల్ క్రోమ్ తమ యూజర్లను అలర్ట్ చేస్తోంది.